ఐరోపా దేశాలు తెలుగులో చదవండి, నేర్చుకోండి. ఐరోపా లో మొత్తం 51 దేశాలు వున్నాయి.
Read and learn about Europe countries in Telugu. There are 51 officially recognized independent countries in Europe.
| Country Name | Country Name in Telugu |
|---|---|
| Albania | అల్బేనియా |
| Andorra | అండొర్రా |
| Armenia | అర్మేనియా |
| Austria | ఆస్ట్రియా |
| Azerbaijan | అజర్బైజాన్ |
| Belarus | బెలారస్ |
| Belgium | బెల్జియం |
| Bosnia and Herzegovina | బోస్నియా అండ్ హెర్జ్గోవినా |
| Bulgaria | బల్గేరియా |
| Croatia | క్రొయేషియా |
| Cyprus | సైప్రస్ |
| Czechia | చెక్ రిపబ్లిక్ |
| Denmark | డెన్మార్క్ |
| Estonia | ఈస్టోనియా |
| Finland | ఫిన్లాండ్ |
| France | ఫ్రాన్స్ |
| Georgia | జార్జియా |
| Germany | జర్మనీ |
| Greece | గ్రీస్ |
| Hungary | హంగేరి |
| Iceland | ఐస్లాండ్ |
| Ireland | ఐర్లాండ్ |
| Italy | ఇటలీ |
| Kazakhstan | కజకస్తాన్ |
| Kosovo | కొసావో |
| Latvia | లాట్వియా |
| Liechtenstein | లైచెన్స్టెయిన్ |
| Lithuania | లిథువేనియా |
| Luxembourg | లక్సెంబోర్గ్ |
| Malta | మాల్టా |
| Moldova | మోల్డోవా |
| Monaco | మొనాకో |
| Montenegro | మోంటెనెగ్రో |
| Netherlands | నెదర్లాండ్స్ |
| North Macedonia | ఉత్తర మేసిడోనియా |
| Norway | నార్వే |
| Poland | పోలాండ్ |
| Portugal | పోర్చుగల్ |
| Romania | రొమేనియా |
| Russia | రష్యా |
| San Marino | సాన్ మారినో |
| Serbia | సెర్బియా |
| Slovakia | స్లోవేకియా |
| Slovenia | స్లోవేనియా |
| Spain | స్పెయిన్ |
| Sweden | స్వీడన్ |
| Switzerland | స్విట్జర్లాండ్ |
| Turkey | టర్కీ |
| Ukraine | ఉక్రెయిన్ |
| United Kingdom (UK), Britain | యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ |
| Vatican City | వాటికన్ నగరం |