ణ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘Na’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
| ణ | కి | ✓ – తలకట్టు | ఇస్తే | ణ | na |
| ణ | కి | ా – దీర్ఘం | ఇస్తే | ణా | naa |
| ణ | కి | ి – గుడి | ఇస్తే | ణి | ni |
| ణ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | ణీ | nee |
| ణ | కి | ు – కొమ్ము | ఇస్తే | ణు | nu |
| ణ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | ణూ | noo |
| ణ | కి | ృ – ఋత్వం | ఇస్తే | ణృ | nru |
| ణ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | ణౄ | nroo |
| ణ | కి | ె – ఎత్వం | ఇస్తే | ణె | ne |
| ణ | కి | ే - ఏత్వం | ఇస్తే | ణే | nay |
| ణ | కి | ై – ఐత్వం | ఇస్తే | ణై | nai |
| ణ | కి | ొ – ఒత్వం | ఇస్తే | ణొ | no |
| ణ | కి | ో – ఓత్వం | ఇస్తే | ణో | nOO |
| ణ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | ణౌ | nau |
| ణ | కి | ం – సున్నా | ఇస్తే | ణం | nam |
| ణ | కి | ః – విసర్గ | ఇస్తే | ణః | naha |