తెలుగు సామెతలు 

అంగటిలో అన్నీ వున్నాయి అల్లుని నోట్లో శని . అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు. అందని పండ్లకు అర్రులు చాచినట్లు . అందరిదీ ఒకదారి ఉలిపి కట్టెదొక దారి! అందితే సిగ అందకపోతే కాళ్ళు . అంధునకు అద్దం…

జయ జయ జయ ప్రియ భారత

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ ||| జయ జయ సశ్యామల సుశ్యామచలచ్ఛేలాంచల జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల…

దేశమును ప్రేమించుమన్న

దేశమును ప్రేమించుమన్నామంచి అన్నది పెంచుమన్నా!వట్టి మాటలు కట్టిపెట్టోయ్గట్టి మేల్ తలపెట్టవోయ్ ! పాడిపంటలుపొంగి పొర్లేదారిలో నువు పాటు పడవోయ్తిండి కలిగితె కండ కలదోయ్కండ కలవాడేను మనిషోయ్ ! ఈసురోమని మనుషులుంటేదేశ మేగతి బాగుపడునోయ్జల్డుకొని కళలెల్ల నేర్చుకుదేశి సరుకులు నించవోయ్ ! అన్ని…

ఏ దేశమేగినా ఎందు కాలెడినా

ఏ దేశమేగినా ఎందు కాలెడినాఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,పొగడరా నీ తల్లి భూమి భారతిని,నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమోజనియించినాడ వీ స్వర్గఖండమునఏ మంచిపూవులన్ ప్రేమించినావోనిను మోచె ఈ తల్లి కనక గర్భమున. లేదురా…

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

మా తెలుగు తల్లికి మల్లె పూదండామా కన్న తల్లికి మంగళారతులూ ॥మా తెలుగు॥కడుపులో బంగారు కను చూపులో కరుణాచిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి ॥మా తెలుగు॥గల గలా గోదారి కదలి పోతుంటేను ॥గల గలా॥బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేబంగారు పంటలే…

జన గణ మన – Jana Gana Mana

భారత జాతీయగీతం – Indian National Anthem జన గణ మన అధినాయక జయహే!భారత భాగ్య విధాతా!పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,ద్రావిడ, ఉత్కళ, వంగ!వింధ్య, హిమాచల, యమునా, గంగ,ఉచ్చల జలధితరంగ!తవ శుభనామే జాగే!తవ శుభ ఆశిష మాగే!గాహే తవ జయ గాథా!జనగణ…

వందేమాతరం – Vandemataram

– బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలామ్సస్యశ్యామలాం మాతరం వందేమాతరంశుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్సుహాసినీం సుమధుర భాషిణీమ్సుఖదాం వరదాం మాతరం వందేమాతరం వందేమాతరం – Bankim Chandra Chattterjee vande mātaramsujalāṃ suphalāṃ malayajaśītalāmśasyaśyāmalāṃ mātaram…

గ్రహాలు – Planets in Telugu

Here are the 9 planets also referred to as ‘ nava grahaalu’ in our solar system according to Indian Vedic astrology గ్రహాలు English Telugu Pronunciation Day Name 1 సూర్యుడు Sun…

తెలుగు నక్షత్రాలు – Stars in Telugu

తెలుగు నక్షత్రాలు- 27 నక్షత్రం పేరు Star Name 1 అశ్విని aswini 2 భరణి bHaraNi 3 కృత్తిక kruthika 4 రోహిణి rOhiNi 5 మృగశిర mrugasira 6 ఆరుద్ర aarudra 7 పునర్వసు punarvasu 8 పుష్యమి…

తెలుగు నెలలు – Telugu Months

Months Telugu Month Name Telugu Pronunciation 1 March – April చైత్రము Chaithramu 2 April – May వైశాఖము Vaisaakhamu 3 May – June జ్యేష్ఠము Jyeshtamu 4 June – July ఆషాఢము Aashaadhamu…