ప్రభాత శ్లోకః
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్​శనమ్ ॥

[పాఠభేదః – కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్​శనమ్ ॥]

అర్ధము

వేళ్ళ చివర సంపద దేవతైన (కార్యము-క్రియా శక్తి) లక్ష్మీ వశించును. అరచేతి నడుమ విద్యా దేవతయైన సరస్వతి వశించును (శబ్దము-జ్ఞాన శక్తి). అరచేతి మొదట పవిత్రమైన ఆలోచనలకును సహజ ప్రతిభకు దేవతైన (ఆలోచన, ఇచ్ఛా శక్తి) గౌరి నివసించును. మనము నిద్ర నుండి మేల్కొనగానే అరచేతిలో ముగ్గురు పరమ దివ్య శక్తులను చూసి వారిని ప్రార్ధింతుము. ఈ ప్రార్థన భావ శుద్ధి కార్యములతో సమన్వితమగును.


ప్రభాత భూమి శ్లోకః
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే ।
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్​శం క్షమస్వమే ॥


సూర్యోదయ శ్లోకః
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ ।
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్ ॥


స్నాన శ్లోకః
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥


నమస్కార శ్లోకః
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ।
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ॥


భస్మ ధారణ శ్లోకః
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ ।
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ ॥


భోజన పూర్వ శ్లోకాః
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ॥

అహం-వైఀశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ॥

అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే ।
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ॥

త్వదీయం-వఀస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే ।
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ॥


భోజనానంతర శ్లోకః
అగస్త్యం-వైఀనతేయం చ శమీం చ బడబాలనమ్ ।
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ॥


సంధ్యా దీప దర్​శన శ్లోకః
దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః ।
దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః ।
శత్రు-బుద్ధి-వినాశాయ దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥


నిద్రా శ్లోకః
రామం స్కంధం హనుమంతం-వైఀనతేయం-వృఀకోదరమ్ ।
శయనే యః స్మరేన్నిత్యం దుస్వప్న-స్తస్యనశ్యతి ॥


అపరాధ క్షమాపణ స్తోత్రం
అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా ।
దాసోఽయమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ॥

కరచరణ కృతం-వాఀ కర్మ వాక్కాయజం-వాఀ
శ్రవణ నయనజం-వాఀ మానసం-వాఀపరాధమ్ ।
విహిత మవిహితం-వాఀ సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ॥