ధ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘DHa’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

ధకి‌✓  ‌- తలకట్టుఇస్తేధdHa
ధకిా – దీర్ఘంఇస్తేధాdHa
ధకిి – గుడిఇస్తేధిdHi
ధకిీ – గుడి దీర్ఘంఇస్తేధీdHee
ధకిు – కొమ్ముఇస్తేధుdHu
ధకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేధూdHoo
ధకిృ – ఋత్వంఇస్తేధృdHru
ధకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేధౄdHroo
ధకిె – ఎత్వంఇస్తేధెdHe
ధకిే ‌- ఏత్వంఇస్తేధేdHey
ధకిై – ఐత్వంఇస్తేధైdHai
ధకిొ – ‌ ఒత్వంఇస్తేధొdHo
ధకిో – ఓత్వంఇస్తేధోdHow
ధకిౌ – ఔత్వంఇస్తేధౌdHau
ధకిం – సున్నాఇస్తేధంdHam
ధకిః – విసర్గఇస్తేధఃdHaha