న గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘na’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

నకి‌✓  ‌- తలకట్టుఇస్తేనna
నకిా – దీర్ఘంఇస్తేనాnaa
నకిి – గుడిఇస్తేనిni
నకిీ – గుడి దీర్ఘంఇస్తేనీnee
నకిు – కొమ్ముఇస్తేనుnu
నకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేనూnoo
నకిృ – ఋత్వంఇస్తేనృnru
నకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేనౄnroo
నకిె – ఎత్వంఇస్తేనెne
నకిే ‌- ఏత్వంఇస్తేనేney
నకిై – ఐత్వంఇస్తేనైnai
నకిొ – ‌ ఒత్వంఇస్తేనొno
నకిో – ఓత్వంఇస్తేనోnOO
నకిౌ – ఔత్వంఇస్తేనౌnau
నకిం – సున్నాఇస్తేనంnam
నకిః – విసర్గఇస్తేనఃnaha