ప గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘pa’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

పకి‌✓ – తలకట్టుఇస్తేపpa
పకిా – దీర్ఘంఇస్తేపాpaa
పకిి – గుడిఇస్తేపిpi
పకిీ – గుడి దీర్ఘంఇస్తేపీpee
పకిు – కొమ్ముఇస్తేపుpu
పకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేపూpoo
పకిృ – ఋత్వంఇస్తేపృpru
పకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేపౄproo
పకిె – ఎత్వంఇస్తేపెpe
పకిే ‌- ఏత్వంఇస్తేపేpay
పకిై – ఐత్వంఇస్తేపైpai
పకిొ – ‌ ఒత్వంఇస్తేపొpo
పకిో – ఓత్వంఇస్తేపోpow
పకిౌ – ఔత్వంఇస్తేపౌpau
పకిం – సున్నాఇస్తేపంpam
పకిః – విసర్గఇస్తేపఃpaha