ఆఫ్రికా దేశాలు తెలుగులో చదవండి, నేర్చుకోండి. ఆఫ్రికా లో మొత్తం 54 దేశాలు వున్నాయి.
Read and learn about African countries in Telugu. There are 54 officially recognized independent countries in Africa.
| Country Name | Country Name in Telugu |
|---|---|
| Algeria | అల్జీరియా |
| Angola | అంగోలా |
| Benin | బెనిన్ |
| Botswana | బోట్స్వానా |
| Burkina Faso | బుర్కినో ఫాసో |
| Burundi | బురుండి |
| Cabo Verde (Cape Verde) | కాబో వర్డె (కేప్ వర్డె) |
| Cameroon | కెమరూన్ |
| Central African Republic | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ |
| Chad | చాడ్ |
| Comoros | కొమొరోస్ |
| Democratic Republic of the Congo | డెమోక్రాటిక్ రిపబ్లిక్ అఫ్ ది కాంగో |
| Republic of the Congo | రిపబ్లిక్ అఫ్ ది కాంగో |
| Cote d’Ivoire | ఐవరీ కోస్ట్ |
| Djibouti | జిబోటి |
| Egypt | ఈజిప్ట్ |
| Equatorial Guinea | ఈక్విటోరియల్ గినియా |
| Eritrea | ఎరిట్రియా |
| Eswatini (Swaziland) | ఈశ్వటిని (స్వాజిలాండ్) |
| Ethiopia | ఇథియోపియా |
| Gabon | గబాన్ |
| Gambia | గాంబియా |
| Ghana | ఘనా |
| Guinea | గినియా |
| Guinea-Bissau | గినియా-బిస్సావు |
| Kenya | కెన్యా |
| Lesotho | లెసోతో |
| Liberia | లైబీరియా |
| Libya | లిబియా |
| Madagascar | మడగాస్కర్ |
| Malawi | మలావి |
| Mali | మాలి |
| Mauritania | మారిటానియా |
| Mauritius | మారిషస్ |
| Morocco | మొరాకో |
| Mozambique | మొజాంబిక్ |
| Namibia | నమీబియా |
| Niger | నైజర్ |
| Nigeria | నైజీరియా |
| Rwanda | రువాండా |
| Sao Tome and Principe | సావో టోమ్ మరియు ప్రిన్సిపీ |
| Senegal | సెనెగల్ |
| Seychelles | సీషెల్స్ |
| Sierra Leone | సియెరా లియోన్ |
| Somalia | సోమాలియా |
| South Africa | దక్షిణ ఆఫ్రికా |
| South Sudan | దక్షిణ సూడాన్ |
| Sudan | సూడాన్ |
| Tanzania | టాంజానియా |
| Togo | టోగో |
| Tunisia | ట్యునీషియా |
| Uganda | ఉగాండా |
| Zambia | జాంబియా |
| Zimbabwe | జింబాబ్వే |