డ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘da’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

డకి‌✓  ‌- తలకట్టుఇస్తేడda
డకిా – దీర్ఘంఇస్తేడాdaa
డకిి – గుడిఇస్తేడిdi
డకిీ – గుడి దీర్ఘంఇస్తేడీdee
డకిు – కొమ్ముఇస్తేడుdo
డకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేడూdoo
డకిృ – ఋత్వంఇస్తేడృdru
డకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేడౄdroo
డకిె – ఎత్వంఇస్తేడెde
డకిే ‌- ఏత్వంఇస్తేడేday
డకిై – ఐత్వంఇస్తేడైdai
డకిొ – ‌ ఒత్వంఇస్తేడొdo
డకిో – ఓత్వంఇస్తేడోdow
డకిౌ – ఔత్వంఇస్తేడౌdau
డకిం – సున్నాఇస్తేడంdam
డకిః – విసర్గఇస్తేడఃdaha