ఆఫ్రికా దేశాలు తెలుగులో చదవండి, నేర్చుకోండి. ఆఫ్రికా లో మొత్తం 54 దేశాలు వున్నాయి.
Read and learn about African countries in Telugu. There are 54 officially recognized independent countries in Africa.

Country NameCountry Name in Telugu
Algeriaఅల్జీరియా
Angolaఅంగోలా
Beninబెనిన్
Botswanaబోట్స్వానా
Burkina Fasoబుర్కినో ఫాసో
Burundiబురుండి
Cabo Verde (Cape Verde)కాబో వర్డె (కేప్ వర్డె)
Cameroonకెమరూన్
Central African Republicసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
Chadచాడ్
Comorosకొమొరోస్
Democratic Republic of the Congoడెమోక్రాటిక్ రిపబ్లిక్ అఫ్ ది కాంగో
Republic of the Congoరిపబ్లిక్ అఫ్ ది కాంగో
Cote d’Ivoireఐవరీ కోస్ట్
Djiboutiజిబోటి
Egyptఈజిప్ట్
Equatorial Guineaఈక్విటోరియల్ గినియా
Eritreaఎరిట్రియా
Eswatini (Swaziland)ఈశ్వటిని (స్వాజిలాండ్)
Ethiopiaఇథియోపియా
Gabonగబాన్
Gambiaగాంబియా
Ghanaఘనా
Guineaగినియా
Guinea-Bissauగినియా-బిస్సావు
Kenyaకెన్యా
Lesothoలెసోతో
Liberiaలైబీరియా
Libyaలిబియా
Madagascarమడగాస్కర్‌
Malawiమలావి
Maliమాలి
Mauritaniaమారిటానియా
Mauritiusమారిషస్
Moroccoమొరాకో
Mozambiqueమొజాంబిక్
Namibiaనమీబియా
Nigerనైజర్
Nigeriaనైజీరియా
Rwandaరువాండా
Sao Tome and Principeసావో టోమ్ మరియు ప్రిన్సిపీ
Senegalసెనెగల్
Seychellesసీషెల్స్
Sierra Leoneసియెరా లియోన్
Somaliaసోమాలియా
South Africaదక్షిణ ఆఫ్రికా
South Sudanదక్షిణ సూడాన్
Sudanసూడాన్
Tanzaniaటాంజానియా
Togoటోగో
Tunisiaట్యునీషియా
Ugandaఉగాండా
Zambiaజాంబియా
Zimbabweజింబాబ్వే