తెలుగు సంవత్సరాల పేర్లు – Telugu Year Names

తెలుగువారి సాంప్రదాయ ప్రకారం 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ప్రతి 60 ఏళ్లకు ఒకసారి సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తుంది. ప్రతిఏటా ఉగాది రోజున ఓ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. According to the…