జ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ja’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

జకి‌✓ ‌- తలకట్టుఇస్తేజja
జకిా – దీర్ఘంఇస్తేజాjaa
జకిి – గుడిఇస్తేజిji
జకిీ – గుడి దీర్ఘంఇస్తేజీjee
జకిు – కొమ్ముఇస్తేజుju
జకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేజూjoo
జకిృ – ఋత్వంఇస్తేజృjru
జకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేజౄjroo
జకిె – ఎత్వంఇస్తేజెj
జకిే ‌- ఏత్వంఇస్తేజేjae
జకిై – ఐత్వంఇస్తేజైjai
జకిొ – ‌ ఒత్వంఇస్తేజొjo
జకిో – ఓత్వంఇస్తేజోjow
జకిౌ – ఔత్వంఇస్తేజౌjau
జకిం – సున్నాఇస్తేజంjam
జకిః – విసర్గఇస్తేజఃjaha