ఛ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘cHa’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

కి‌✓ ‌- తలకట్టుఇస్తేcHa
కిా – దీర్ఘంఇస్తేఛాcHaa
కిి – గుడిఇస్తేఛిcHi
కిీ – గుడి దీర్ఘంఇస్తేఛీcHee
కిు – కొమ్ముఇస్తేఛుcHu
కిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేఛూcHoo
కిృ – ఋత్వంఇస్తేఛృcHru
కిౄ – ఋత్వధీర్ఘంఇస్తేఛౄcHroo
కిె – ఎత్వంఇస్తేఛెcHe
కిే ‌- ఏత్వంఇస్తేఛేcHey
కిై – ఐత్వంఇస్తేఛైcHai
కిొ – ‌ ఒత్వంఇస్తేఛొcHo
కిో – ఓత్వంఇస్తేఛోcHow
కిౌ – ఔత్వంఇస్తేఛౌcHau
కిం – సున్నాఇస్తేఛంcHam
కిః – విసర్గఇస్తేఛఃcHaha