బ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ba’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

బకి‌✓ – తలకట్టుఇస్తేబba
బకిా – దీర్ఘంఇస్తేబాbaa
బకిి – గుడిఇస్తేబిbi
బకిీ – గుడి దీర్ఘంఇస్తేబీbee
బకిు – కొమ్ముఇస్తేబుbi
బకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేబూboo
బకిృ – ఋత్వంఇస్తేబృbru
బకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేబౄbrue
బకిె – ఎత్వంఇస్తేబెbe
బకిే ‌- ఏత్వంఇస్తేబేbey
బకిై – ఐత్వంఇస్తేబైbai
బకిొ – ‌ ఒత్వంఇస్తేబొbo
బకిో – ఓత్వంఇస్తేబోbow
బకిౌ – ఔత్వంఇస్తేబౌbau
బకిం – సున్నాఇస్తేబంbam
బకిః – విసర్గఇస్తేబఃbaha