భ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘bha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

కి‌✓ – తలకట్టుఇస్తేbha
కిా – దీర్ఘంఇస్తేభాbhaa
కిి – గుడిఇస్తేభిbhi
కిీ – గుడి దీర్ఘంఇస్తేభీbhee
కిు – కొమ్ముఇస్తేభుbhu
కిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేభూbhoo
కిృ – ఋత్వంఇస్తేభృbhru
కిౄ – ఋత్వధీర్ఘంఇస్తేభౄbhroo
కిె – ఎత్వంఇస్తేభెbhe
కిే ‌- ఏత్వంఇస్తేభేbhey
కిై – ఐత్వంఇస్తేభైbhai
కిొ – ‌ ఒత్వంఇస్తేభొbho
కిో – ఓత్వంఇస్తేభోbhow
కిౌ – ఔత్వంఇస్తేభౌbhau
కిం – సున్నాఇస్తేభంbham
కిః – విసర్గఇస్తేభఃbhaha