భ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘bha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

భకి‌✓ – తలకట్టుఇస్తేభbha
భకిా – దీర్ఘంఇస్తేభాbhaa
భకిి – గుడిఇస్తేభిbhi
భకిీ – గుడి దీర్ఘంఇస్తేభీbhee
భకిు – కొమ్ముఇస్తేభుbhu
భకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేభూbhoo
భకిృ – ఋత్వంఇస్తేభృbhru
భకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేభౄbhroo
భకిె – ఎత్వంఇస్తేభెbhe
భకిే ‌- ఏత్వంఇస్తేభేbhey
భకిై – ఐత్వంఇస్తేభైbhai
భకిొ – ‌ ఒత్వంఇస్తేభొbho
భకిో – ఓత్వంఇస్తేభోbhow
భకిౌ – ఔత్వంఇస్తేభౌbhau
భకిం – సున్నాఇస్తేభంbham
భకిః – విసర్గఇస్తేభఃbhaha