గ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ga’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
| గ | కి | ✓ - తలకట్టు | ఇస్తే | గ | ga |
| గ | కి | ా – దీర్ఘం | ఇస్తే | గా | gaa |
| గ | కి | ి – గుడి | ఇస్తే | గి | gi |
| గ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | గీ | gee |
| గ | కి | ు – కొమ్ము | ఇస్తే | గు | gu |
| గ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | గూ | goo |
| గ | కి | ృ – ఋత్వం | ఇస్తే | గృ | gru |
| గ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | గౄ | groo |
| గ | కి | ె – ఎత్వం | ఇస్తే | గె | ge |
| గ | కి | ే - ఏత్వం | ఇస్తే | గే | gay |
| గ | కి | ై – ఐత్వం | ఇస్తే | గై | gai |
| గ | కి | ొ – ఒత్వం | ఇస్తే | గొ | go |
| గ | కి | ో – ఓత్వం | ఇస్తే | గో | gow |
| గ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | గౌ | gau |
| గ | కి | ం – సున్నా | ఇస్తే | గం | gam |
| గ | కి | ః – విసర్గ | ఇస్తే | గః | gaha |