ఖ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘kha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

ఖకి‌✓ ‌- తలకట్టుఇస్తేఖkha
ఖకిా – దీర్ఘంఇస్తేఖాkhaa
ఖకిి – గుడిఇస్తేఖిkhi
ఖకిీ – గుడి దీర్ఘంఇస్తేఖీkhee
ఖకిు – కొమ్ముఇస్తేఖుkhu
ఖకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేఖూkhoo
ఖకిృ – ఋత్వంఇస్తేఖృkhru
ఖకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేఖౄkhroo
ఖకిె – ఎత్వంఇస్తేఖెkhe
ఖకిే ‌- ఏత్వంఇస్తేఖేkhay
ఖకిై – ఐత్వంఇస్తేఖైkhai
ఖకిొ – ‌ ఒత్వంఇస్తేఖొkho
ఖకిో – ఓత్వంఇస్తేఖోkhow
ఖకిౌ – ఔత్వంఇస్తేఖౌkhau
ఖకిం – సున్నాఇస్తేఖంkham
ఖకిః – విసర్గఇస్తేఖఃkhaha