ట గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ta’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

టకి‌✓ ‌- తలకట్టుఇస్తేటta
టకిా – దీర్ఘంఇస్తేటాtaa
టకిి – గుడిఇస్తేటిti
టకిీ – గుడి దీర్ఘంఇస్తేటీtee
టకిు – కొమ్ముఇస్తేటుtu
టకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేటూtoo
టకిృ – ఋత్వంఇస్తేటృtru
టకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేటౄtrue
టకిె – ఎత్వంఇస్తేటెte
టకిే ‌- ఏత్వంఇస్తేటేteh
టకిై – ఐత్వంఇస్తేటైtai
టకిొ – ‌ ఒత్వంఇస్తేటొtow
టకిో – ఓత్వంఇస్తేటోtoe
టకిౌ – ఔత్వంఇస్తేటౌtau
టకిం – సున్నాఇస్తేటంtam
టకిః – విసర్గఇస్తేటఃtaha