థ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘Tha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

థకి‌✓  ‌- తలకట్టుఇస్తేథtha
థకిా – దీర్ఘంఇస్తేథాthaa
థకిి – గుడిఇస్తేథిthi
థకిీ – గుడి దీర్ఘంఇస్తేథీthee
థకిు – కొమ్ముఇస్తేథుthu
థకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేథూthoo
థకిృ – ఋత్వంఇస్తేథృthru
థకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేథౄthroo
థకిె – ఎత్వంఇస్తేథెthe
థకిే ‌- ఏత్వంఇస్తేథేthey
థకిై – ఐత్వంఇస్తేథైthai
థకిొ – ‌ ఒత్వంఇస్తేథొtho
థకిో – ఓత్వంఇస్తేథోthoo
థకిౌ – ఔత్వంఇస్తేథౌthau
థకిం – సున్నాఇస్తేథంtham
థకిః – విసర్గఇస్తేథఃthaha