వ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘va’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
| వ | కి | ✓ – తలకట్టు | ఇస్తే | వ | va |
| వ | కి | ా – దీర్ఘం | ఇస్తే | వా | vaa |
| వ | కి | ి – గుడి | ఇస్తే | వి | vi |
| వ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | వీ | vee |
| వ | కి | ు – కొమ్ము | ఇస్తే | వు | vu |
| వ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | వూ | voo |
| వ | కి | ృ – ఋత్వం | ఇస్తే | వృ | vru |
| వ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | వౄ | vroo |
| వ | కి | ె – ఎత్వం | ఇస్తే | వె | ve |
| వ | కి | ే - ఏత్వం | ఇస్తే | వే | vey |
| వ | కి | ై – ఐత్వం | ఇస్తే | వై | vai |
| వ | కి | ొ – ఒత్వం | ఇస్తే | వొ | vo |
| వ | కి | ో – ఓత్వం | ఇస్తే | వో | vow |
| వ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | వౌ | why |
| వ | కి | ం – సున్నా | ఇస్తే | వం | vam |
| వ | కి | ః – విసర్గ | ఇస్తే | వః | vaha |