ల గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘la’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

లకి‌✓ – తలకట్టుఇస్తేలla
లకిా – దీర్ఘంఇస్తేలాlaa
లకిి – గుడిఇస్తేలిli
లకిీ – గుడి దీర్ఘంఇస్తేలీlee
లకిు – కొమ్ముఇస్తేలుlu
లకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేలూloo
లకిృ – ఋత్వంఇస్తేలృlru
లకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేలౄlroo
లకిె – ఎత్వంఇస్తేలెle
లకిే ‌- ఏత్వంఇస్తేలేley
లకిై – ఐత్వంఇస్తేలైlai
లకిొ – ‌ ఒత్వంఇస్తేలొlo
లకిో – ఓత్వంఇస్తేలోlow
లకిౌ – ఔత్వంఇస్తేలౌlou
లకిం – సున్నాఇస్తేలంlam
లకిః – విసర్గఇస్తేలఃlaha