స గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘sa’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

సకి‌✓ – తలకట్టుఇస్తేసsa
సకిా – దీర్ఘంఇస్తేసాsaa
సకిి – గుడిఇస్తేసిsi
సకిీ – గుడి దీర్ఘంఇస్తేసీsee
సకిు – కొమ్ముఇస్తేసుsu
సకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేసూsoo
సకిృ – ఋత్వంఇస్తేసృsru
సకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేసౄsroo
సకిె – ఎత్వంఇస్తేసెse
సకిే ‌- ఏత్వంఇస్తేసేsay
సకిై – ఐత్వంఇస్తేసైsai
సకిొ – ‌ ఒత్వంఇస్తేసొso
సకిో – ఓత్వంఇస్తేసోsOO
సకిౌ – ఔత్వంఇస్తేసౌsau
సకిం – సున్నాఇస్తేసంsam
సకిః – విసర్గఇస్తేసఃsaha