ఆసియా దేశాలు తెలుగులో చదవండి, నేర్చుకోండి. ఆసియా లో మొత్తం 50 దేశాలు వున్నాయి.
Read and learn about Asian countries in Telugu. There are 50 officially recognized independent countries in Asia.

Country NameCountry Name in Telugu
Afghanistanఆఫ్ఘనిస్తాన్
Armeniaఅర్మేనియా
Azerbaijanఅజర్బైజాన్
Bahrainబహ్రెయిన్
Bangladeshబంగ్లాదేశ్
Bhutanభూటాన్
Bruneiబ్రూనై
Cambodiaకంబోడియా
Chinaచైనా
Cyprusసైప్రస్‌
Georgiaజార్జియా
Indiaభారత దేశం (ఇండియా)
Indonesiaఇండోనేషియా
Iranఇరాన్
Iraqఇరాక్
Israelఇజ్రాయిల్
Japanజపాన్
Jordanజోర్డాన్
Kazakhstanకజక్‌స్థాన్
Kuwaitకువైట్
Kyrgyzstanకిర్గిజిస్తాన్
Laosలావోస్
Lebanonలెబనాన్
Malaysiaమలేషియా
Maldivesమాల్దీవులు
Mongoliaమంగోలియా
Myanmarమయన్మార్
Nepalనేపాల్
North Koreaఉత్తర కొరియా
Omanఒమన్
Pakistanపాకిస్తాన్
Palestineపాలస్తీనా
Philippinesఫిలిప్పీన్స్
Qatarఖతార్
Russiaరష్యా
Saudi Arabiaసౌదీ అరేబియా
Singaporeసింగపూరు
South Koreaదక్షిణ కొరియా
Sri Lankaశ్రీలంక
Syriaసిరియా
Taiwanతైవాన్
Tajikistanతజికిస్తాన్
Thailandథాయ్‌లాండ్
Timor-Lesteతూర్పు తిమోర్
Turkeyటర్కీ
Turkmenistanతుర్కమేనిస్తాన్
United Arab Emirates (UAE)యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
Uzbekistanఉజ్బెకిస్తాన్
Vietnamవియత్నాం
Yemenయెమన్