చ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘cha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

చకి‌✓ ‌- తలకట్టుఇస్తేచcha
చకిా – దీర్ఘంఇస్తేచాchaa
చకిి – గుడిఇస్తేచిchi
చకిీ – గుడి దీర్ఘంఇస్తేచీchee
చకిు – కొమ్ముఇస్తేచుchu
చకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేచూchoo
చకిృ – ఋత్వంఇస్తేచృchru
చకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేచౄchroo
చకిె – ఎత్వంఇస్తేచెche
చకిే ‌- ఏత్వంఇస్తేచేchey
చకిై – ఐత్వంఇస్తేచైchai
చకిొ – ‌ ఒత్వంఇస్తేచొcho
చకిో – ఓత్వంఇస్తేచోchow
చకిౌ – ఔత్వంఇస్తేచౌchai
చకిం – సున్నాఇస్తేచంcham
చకిః – విసర్గఇస్తేచఃchaha