య గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ya’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

యకి‌✓ – తలకట్టుఇస్తేయya
యకిా – దీర్ఘంఇస్తేయాyaa
యకిి – గుడిఇస్తేయిyi
యకిీ – గుడి దీర్ఘంఇస్తేయీyee
యకిు – కొమ్ముఇస్తేయుyou
యకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేయూyoo
యకిృ – ఋత్వంఇస్తేయృyru
యకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేయౄyroo
యకిె – ఎత్వంఇస్తేయెye
యకిే ‌- ఏత్వంఇస్తేయేyae
యకిై – ఐత్వంఇస్తేయైyai
యకిొ – ‌ ఒత్వంఇస్తేయొyo
యకిో – ఓత్వంఇస్తేయోyow
యకిౌ – ఔత్వంఇస్తేయౌyau
యకిం – సున్నాఇస్తేయంyam
యకిః – విసర్గఇస్తేయఃyaha