ర గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ra’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

కి‌✓ – తలకట్టుఇస్తేra
కిా – దీర్ఘంఇస్తేరాraa
కిి – గుడిఇస్తేరిri
కిీ – గుడి దీర్ఘంఇస్తేరీree
కిు – కొమ్ముఇస్తేరుru
కిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేరూroo
కిృ – ఋత్వంఇస్తేరృrru
కిౄ – ఋత్వధీర్ఘంఇస్తేరౄrroo
కిె – ఎత్వంఇస్తేరెre
కిే ‌- ఏత్వంఇస్తేరేray
కిై – ఐత్వంఇస్తేరైrai
కిొ – ‌ ఒత్వంఇస్తేరొro
కిో – ఓత్వంఇస్తేరోrow
కిౌ – ఔత్వంఇస్తేరౌrau
కిం – సున్నాఇస్తేరంram
కిః – విసర్గఇస్తేరఃraha