ఐరోపా దేశాలు తెలుగులో చదవండి, నేర్చుకోండి. ఐరోపా లో మొత్తం 51 దేశాలు వున్నాయి.
Read and learn about Europe countries in Telugu. There are 51 officially recognized independent countries in Europe.

Country NameCountry Name in Telugu
Albaniaఅల్బేనియా
Andorraఅండొర్రా
Armeniaఅర్మేనియా
Austriaఆస్ట్రియా
Azerbaijanఅజర్బైజాన్
Belarusబెలారస్
Belgiumబెల్జియం
Bosnia and Herzegovinaబోస్నియా అండ్ హెర్జ్గోవినా
Bulgariaబల్గేరియా
Croatiaక్రొయేషియా
Cyprusసైప్రస్
Czechiaచెక్ రిపబ్లిక్
Denmarkడెన్మార్క్
Estoniaఈస్టోనియా
Finlandఫిన్లాండ్
Franceఫ్రాన్స్
Georgiaజార్జియా
Germanyజర్మనీ
Greeceగ్రీస్
Hungaryహంగేరి
Icelandఐస్లాండ్
Irelandఐర్లాండ్
Italyఇటలీ
Kazakhstanకజకస్తాన్
Kosovoకొసావో
Latviaలాట్వియా
Liechtensteinలైచెన్‌స్టెయిన్
Lithuaniaలిథువేనియా
Luxembourgలక్సెంబోర్గ్
Maltaమాల్టా
Moldovaమోల్డోవా
Monacoమొనాకో
Montenegroమోంటెనెగ్రో
Netherlandsనెదర్లాండ్స్
North Macedoniaఉత్తర మేసిడోనియా
Norwayనార్వే
Polandపోలాండ్
Portugalపోర్చుగల్
Romaniaరొమేనియా
Russiaరష్యా
San Marinoసాన్ మారినో
Serbiaసెర్బియా
Slovakiaస్లోవేకియా
Sloveniaస్లోవేనియా
Spainస్పెయిన్
Swedenస్వీడన్
Switzerlandస్విట్జర్లాండ్
Turkeyటర్కీ
Ukraineఉక్రెయిన్
United Kingdom (UK), Britainయునైటెడ్ కింగ్‌డమ్, బ్రిటన్
Vatican Cityవాటికన్ నగరం