ఒక హల్లుకు ఇంకొక హల్లును చేర్చిన రూపాంతరం చెందిన రెండవ హల్లుని ఒత్తు అంటారు.

అక్షరం – HalluSymbolExample Word
క్క – అక్క
ఖ్ఖ
గ్గ – మొగ్గ
ఘ్ఘ
చ్చ – పచ్చ
ఛ్ఛ
జ్జ – గజ్జలు
ఝ్ఝ
ట్ట – పొట్ట
ఠ్ఠ
డ్డ
ఢ్ఢ
ణ్ణ
త్త – కొత్త
థ్థ
ద్ద – ముద్ద
ధ్ధ
న్న – అన్న
ప్ప – కప్ప
ఫ్ఫ
బ్బ
భ్భ
మ్మ – అమ్మ
య్య – కొయ్య
ర్ర
ల్ల – పిల్ల
వ్వ – అవ్వ
శ్శ
ష్ష
స్స
హ్హ
ళ్ళ
క్షక్ష(క్ష)
ఱ్ఱ

ద్విత్వాక్షరములు:

ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చును.
ఉదా: అన్నము, మగ్గము

సంయుక్తాక్షరములు:

ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చును.
ఉదా: రాజ్యము, మద్యము

సంశ్లేషాక్షరములు:

ఒక హల్లుకు ఒకటికన్నా ఎక్కువ హల్లులు ఒత్తుగా వచ్చును.
ఉదా: రాష్ట్రము, మత్స్యము

మహాప్రాణాక్షరములు:

ఒక హల్లులోనే ఒత్తును కలిగియుండును.
ఉదా: శంము, పాశాల