ఒక హల్లుకు ఇంకొక హల్లును చేర్చిన రూపాంతరం చెందిన రెండవ హల్లుని ఒత్తు అంటారు.

అక్షరం – HalluSymbolExample Word
క
క్క – అక్క
ఖఖ్ఖ
గగ్గ – మొగ్గ
ఘఘ్ఘ
చచ్చ – పచ్చ
ఛఛ్ఛ
జజ్జ – గజ్జలు
ఝఝ్ఝ
టట్ట – పొట్ట
ఠఠ్ఠ
డడ్డ
ఢఢ్ఢ
ణణ్ణ
తత్త – కొత్త
థథ్థ
దద్ద – ముద్ద
ధధ్ధ
నన్న – అన్న
పప్ప – కప్ప
ఫఫ్ఫ
బబ్బ
భభ్భ
మమ్మ – అమ్మ
యయ్య – కొయ్య
రర్ర
లల్ల – పిల్ల
వవ్వ – అవ్వ
శశ్శ
షష్ష
సస్స
హహ్హ
ళళ్ళ
క్షక్ష(క్ష)
ఱఱఱ్ఱ

ద్విత్వాక్షరములు:

ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చును.
ఉదా: అన్నము, మగ్గము

సంయుక్తాక్షరములు:

ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చును.
ఉదా: రాజ్యము, మద్యము

సంశ్లేషాక్షరములు:

ఒక హల్లుకు ఒకటికన్నా ఎక్కువ హల్లులు ఒత్తుగా వచ్చును.
ఉదా: రాష్ట్రము, మత్స్యము

మహాప్రాణాక్షరములు:

ఒక హల్లులోనే ఒత్తును కలిగియుండును.
ఉదా: శంఖము, పాఠశాల