గ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ga’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

గకి‌✓ ‌- తలకట్టుఇస్తేగga
గకిా – దీర్ఘంఇస్తేగాgaa
గకిి – గుడిఇస్తేగిgi
గకిీ – గుడి దీర్ఘంఇస్తేగీgee
గకిు – కొమ్ముఇస్తేగుgu
గకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేగూgoo
గకిృ – ఋత్వంఇస్తేగృgru
గకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేగౄgroo
గకిె – ఎత్వంఇస్తేగెge
గకిే ‌- ఏత్వంఇస్తేగేgay
గకిై – ఐత్వంఇస్తేగైgai
గకిొ – ‌ ఒత్వంఇస్తేగొgo
గకిో – ఓత్వంఇస్తేగోgow
గకిౌ – ఔత్వంఇస్తేగౌgau
గకిం – సున్నాఇస్తేగంgam
గకిః – విసర్గఇస్తేగఃgaha