ఛ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘cHa’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

ఛకి‌✓ ‌- తలకట్టుఇస్తేఛcHa
ఛకిా – దీర్ఘంఇస్తేఛాcHaa
ఛకిి – గుడిఇస్తేఛిcHi
ఛకిీ – గుడి దీర్ఘంఇస్తేఛీcHee
ఛకిు – కొమ్ముఇస్తేఛుcHu
ఛకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేఛూcHoo
ఛకిృ – ఋత్వంఇస్తేఛృcHru
ఛకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేఛౄcHroo
ఛకిె – ఎత్వంఇస్తేఛెcHe
ఛకిే ‌- ఏత్వంఇస్తేఛేcHey
ఛకిై – ఐత్వంఇస్తేఛైcHai
ఛకిొ – ‌ ఒత్వంఇస్తేఛొcHo
ఛకిో – ఓత్వంఇస్తేఛోcHow
ఛకిౌ – ఔత్వంఇస్తేఛౌcHau
ఛకిం – సున్నాఇస్తేఛంcHam
ఛకిః – విసర్గఇస్తేఛఃcHaha