ద గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘dha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

దకి‌✓  ‌- తలకట్టుఇస్తేదdha
దకిా – దీర్ఘంఇస్తేదాdhaa
దకిి – గుడిఇస్తేదిdhi
దకిీ – గుడి దీర్ఘంఇస్తేదీdhee
దకిు – కొమ్ముఇస్తేదుdru
దకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేదూdhoo
దకిృ – ఋత్వంఇస్తేదృdhru
దకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేదౄdhroo
దకిె – ఎత్వంఇస్తేదెdhe
దకిే ‌- ఏత్వంఇస్తేదేdhay
దకిై – ఐత్వంఇస్తేదైdhai
దకిొ – ‌ ఒత్వంఇస్తేదొdho
దకిో – ఓత్వంఇస్తేదోdhow
దకిౌ – ఔత్వంఇస్తేదౌdhau
దకిం – సున్నాఇస్తేదంdham
దకిః – విసర్గఇస్తేదఃdhaha