మ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ma’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

మకి‌✓ – తలకట్టుఇస్తేమma
మకిా – దీర్ఘంఇస్తేమాmaa
మకిి – గుడిఇస్తేమిme
మకిీ – గుడి దీర్ఘంఇస్తేమీmee
మకిు – కొమ్ముఇస్తేముmu
మకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేమూmoo
మకిృ – ఋత్వంఇస్తేమృmru
మకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేమౄmroo
మకిె – ఎత్వంఇస్తేమెmea
మకిే ‌- ఏత్వంఇస్తేమేmay
మకిై – ఐత్వంఇస్తేమైmai
మకిొ – ‌ ఒత్వంఇస్తేమొmo
మకిో – ఓత్వంఇస్తేమోmow
మకిౌ – ఔత్వంఇస్తేమౌmau
మకిం – సున్నాఇస్తేమంmam
మకిః – విసర్గఇస్తేమఃmaha