ఱ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How Bandira Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

ఱకి‌✓ ‌- తలకట్టుఇస్తేఱṟa
ఱకిా – దీర్ఘంఇస్తేఱాṟaa
ఱకిి – గుడిఇస్తేఱిṟi
ఱకిీ – గుడి దీర్ఘంఇస్తేఱీṟee
ఱకిు – కొమ్ముఇస్తేఱుṟu
ఱకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేఱూṟoo
ఱకిృ – ఋత్వంఇస్తేఱృṟru
ఱకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేఱౄṟroo
ఱకిె – ఎత్వంఇస్తేఱెṟe
ఱకిే ‌- ఏత్వంఇస్తేఱేṟay
ఱకిై – ఐత్వంఇస్తేఱైṟai
ఱకిొ – ‌ ఒత్వంఇస్తేఱొṟo
ఱకిో – ఓత్వంఇస్తేఱోṟow
ఱకిౌ – ఔత్వంఇస్తేఱౌṟau
ఱకిం – సున్నాఇస్తేఱంṟam
ఱకిః – విసర్గఇస్తేఱఃṟaha