క్ష గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ksha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

క్షకి‌✓- తలకట్టుఇస్తేక్షksha
క్షకిా – దీర్ఘంఇస్తేక్షాksha
క్షకిి – గుడిఇస్తేక్క్షిkshi
క్షకిీ – గుడి దీర్ఘంఇస్తేక్షీkshee
క్షకిు – కొమ్ముఇస్తేక్షుkshu
క్షకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేక్షూkshoo
క్షకిృ – ఋత్వంఇస్తేక్షృkshru
క్షకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేక్షౄkshroo
క్షకిె – ఎత్వంఇస్తేక్షెkshe
క్షకిే ‌- ఏత్వంఇస్తేక్షేksh-ay
క్షకిై – ఐత్వంఇస్తేక్షైksh-ai
క్షకిొ – ‌ ఒత్వంఇస్తేక్షొksho
క్షకిో – ఓత్వంఇస్తేక్షోksh-ow
క్షకిౌ – ఔత్వంఇస్తేక్షౌksh-au
క్షకిం – సున్నాఇస్తేక్షంksh-am
క్షకిః – విసర్గఇస్తేక్షఃksha-ha