ష గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘sha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

షకి‌✓ – తలకట్టుఇస్తేషsha
షకిా – దీర్ఘంఇస్తేషాshaa
షకిి – గుడిఇస్తేషిshi
షకిీ – గుడి దీర్ఘంఇస్తేషీshee
షకిు – కొమ్ముఇస్తేషుshu
షకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేషూshow
షకిృ – ఋత్వంఇస్తేషృshru
షకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేషౄshroo
షకిె – ఎత్వంఇస్తేషెshe
షకిే ‌- ఏత్వంఇస్తేషేshay
షకిై – ఐత్వంఇస్తేషైshy 🙂
షకిొ – ‌ ఒత్వంఇస్తేషొsho
షకిో – ఓత్వంఇస్తేషోshow
షకిౌ – ఔత్వంఇస్తేషౌshau
షకిం – సున్నాఇస్తేషంsha-m
షకిః – విసర్గఇస్తేషఃsha-ha