ళ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘La’ / ‘aLa’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

ళకి‌✓ – తలకట్టుఇస్తేళḷa
ళకిా – దీర్ఘంఇస్తేళాḷaa
ళకిి – గుడిఇస్తేళిḷi
ళకిీ – గుడి దీర్ఘంఇస్తేళీḷee
ళకిు – కొమ్ముఇస్తేళుḷu
ళకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేళూḷoo
ళకిృ – ఋత్వంఇస్తేళృḷru
ళకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేళౄḷroo
ళకిె – ఎత్వంఇస్తేళెḷe
ళకిే ‌- ఏత్వంఇస్తేళేḷay
ళకిై – ఐత్వంఇస్తేళైḷai
ళకిొ – ‌ ఒత్వంఇస్తేళొḷo
ళకిో – ఓత్వంఇస్తేళోḷow
ళకిౌ – ఔత్వంఇస్తేళౌḷau
ళకిం – సున్నాఇస్తేళంḷam
ళకిః – విసర్గఇస్తేళఃḷaha