క గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ka’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

కి‌✓ ‌- తలకట్టుఇస్తేka
కిా – దీర్ఘంఇస్తేకాkaa
కిి – గుడిఇస్తేకిki
కిీ – గుడి దీర్ఘంఇస్తేకీkee
కిు – కొమ్ముఇస్తేకుku
కిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేకూkoo
కిృ – ఋత్వంఇస్తేకృkru
కిౄ – ఋత్వధీర్ఘంఇస్తేకౄkroo
కిె – ఎత్వంఇస్తేకెke
కిే ‌- ఏత్వంఇస్తేకేkay
కిై – ఐత్వంఇస్తేకైkai
కిొ – ‌ ఒత్వంఇస్తేకొko
కిో – ఓత్వంఇస్తేకోkow
కిౌ – ఔత్వంఇస్తేకౌkau
కిం – సున్నాఇస్తేకంkam
కిః – విసర్గఇస్తేకఃkaha