ల గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘la’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
| ల | కి | ✓ – తలకట్టు | ఇస్తే | ల | la |
| ల | కి | ా – దీర్ఘం | ఇస్తే | లా | laa |
| ల | కి | ి – గుడి | ఇస్తే | లి | li |
| ల | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | లీ | lee |
| ల | కి | ు – కొమ్ము | ఇస్తే | లు | lu |
| ల | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | లూ | loo |
| ల | కి | ృ – ఋత్వం | ఇస్తే | లృ | lru |
| ల | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | లౄ | lroo |
| ల | కి | ె – ఎత్వం | ఇస్తే | లె | le |
| ల | కి | ే - ఏత్వం | ఇస్తే | లే | ley |
| ల | కి | ై – ఐత్వం | ఇస్తే | లై | lai |
| ల | కి | ొ – ఒత్వం | ఇస్తే | లొ | lo |
| ల | కి | ో – ఓత్వం | ఇస్తే | లో | low |
| ల | కి | ౌ – ఔత్వం | ఇస్తే | లౌ | lou |
| ల | కి | ం – సున్నా | ఇస్తే | లం | lam |
| ల | కి | ః – విసర్గ | ఇస్తే | లః | laha |