హ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
| హ | కి | ✓ – తలకట్టు | ఇస్తే | హ | ha |
| హ | కి | ా – దీర్ఘం | ఇస్తే | హా | haa |
| హ | కి | ి – గుడి | ఇస్తే | హి | hi |
| హ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | హీ | hee |
| హ | కి | ు – కొమ్ము | ఇస్తే | హు | hu |
| హ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | హూ | hoo |
| హ | కి | ృ – ఋత్వం | ఇస్తే | హృ | hru |
| హ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | హౄ | hroo |
| హ | కి | ె – ఎత్వం | ఇస్తే | హె | he |
| హ | కి | ే - ఏత్వం | ఇస్తే | హే | hay |
| హ | కి | ై – ఐత్వం | ఇస్తే | హై | hai |
| హ | కి | ొ – ఒత్వం | ఇస్తే | హొ | ho |
| హ | కి | ో – ఓత్వం | ఇస్తే | హో | hoO |
| హ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | హౌ | how |
| హ | కి | ం – సున్నా | ఇస్తే | హం | ham |
| హ | కి | ః – విసర్గ | ఇస్తే | హః | haha |