క గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ka’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

కకి‌✓ ‌- తలకట్టుఇస్తేకka
కకిా – దీర్ఘంఇస్తేకాkaa
కకిి – గుడిఇస్తేకిki
కకిీ – గుడి దీర్ఘంఇస్తేకీkee
కకిు – కొమ్ముఇస్తేకుku
కకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేకూkoo
కకిృ – ఋత్వంఇస్తేకృkru
కకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేకౄkroo
కకిె – ఎత్వంఇస్తేకెke
కకిే ‌- ఏత్వంఇస్తేకేkay
కకిై – ఐత్వంఇస్తేకైkai
కకిొ – ‌ ఒత్వంఇస్తేకొko
కకిో – ఓత్వంఇస్తేకోkow
కకిౌ – ఔత్వంఇస్తేకౌkau
కకిం – సున్నాఇస్తేకంkam
కకిః – విసర్గఇస్తేకఃkaha