ర గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ra’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.

రకి‌✓ – తలకట్టుఇస్తేరra
రకిా – దీర్ఘంఇస్తేరాraa
రకిి – గుడిఇస్తేరిri
రకిీ – గుడి దీర్ఘంఇస్తేరీree
రకిు – కొమ్ముఇస్తేరుru
రకిూ – కొమ్ము ధీర్ఘంఇస్తేరూroo
రకిృ – ఋత్వంఇస్తేరృrru
రకిౄ – ఋత్వధీర్ఘంఇస్తేరౄrroo
రకిె – ఎత్వంఇస్తేరెre
రకిే ‌- ఏత్వంఇస్తేరేray
రకిై – ఐత్వంఇస్తేరైrai
రకిొ – ‌ ఒత్వంఇస్తేరొro
రకిో – ఓత్వంఇస్తేరోrow
రకిౌ – ఔత్వంఇస్తేరౌrau
రకిం – సున్నాఇస్తేరంram
రకిః – విసర్గఇస్తేరఃraha