తెలుగులో ఖండాల పేర్లు నేర్చుకుందాం. భూభాగాన్ని ఏడు ఖండాలుగా విభజించారు.
Let’s learn Continents in Telugu. A continent is called ‘kHandam’ (ఖండం) in Telugu.
Continent = ఖండం = kHandam
Continents = ఖండాలు = kHandaalu
| Continent | In Telugu |
|---|---|
| Asia | ఆసియా |
| Africa | ఆఫ్రికా |
| North America | ఉత్తర అమెరికా |
| South America | దక్షిణ అమెరికా |
| Antarctica | అంటార్కిటికా |
| Europe | ఐరోపా / యూరప్ |
| Australia | ఆస్ట్రేలియా |